బొడ్డు కొందరికి లోపలకి, కొందరికి బయటకు ఉంటుంది. ఎందుకో తెలుసా..?
బొడ్డు అనగానే ఇదేదో శృంగారానికి సంబంధించిన అంశం అనుకునేరు. కానే కాదు. ఎందుకంటే ఇది బొడ్డు గురించి పలు విషయాలను తెలిపే ఆసక్తికర కథనం. అవును. ఇంతకీ బొడ్డు గురించి తెలుసుకోవాల్సింది ఏముంటుంది..? అనే కదా మీ డౌట్..! ఏమీ లేదండీ.. మనలో చాలా మందికి బొడ్డు రక రకాలుగా ఉంటుంది కదా. ఏ ఇద్దరికీ ఒకే రకంగా బొడ్డు ఉండదు. కొందరికి లోపలికి ఉంటే కొందరికి బయటకు ఉంటుంది. ఇంకొందరికి మరోలా ఉంటుంది. అయితే ఇలా … Read more









