షుగ‌ర్ ఉన్న‌వారు గ్లైసీమిక్ ఇండెక్స్ త‌క్కువ ఉన్న ఆహారాల‌ను తినాలి.. ఎందుకంటే..?

గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా వుండే ఆహారాలు తింటే కంటి చూపు మెరుగుగా వుండటానికి సహకరిస్తాయి. చాలామంది తమ బ్లడ్ షుగర్ నియంత్రించుకోవాలంటే, గ్లైసీమిక్ ఇండెక్స్ ఆహారాలనే తింటారు. కొత్తగా చేసిన ఒక పరిశోధన మేరకు ఈ ఆహారాలు వయసుపైబడితే వచ్చే చూపు సమస్యలకు పరిష్కారంగా కూడా వుంటాయని తేలింది. గ్లైసీమిక్ ఇండెక్స్ లేదా జిఐ అనేది తిన్న ఆహారం ఎంత త్వరగా జీర్ణం అయి గ్లూకోజుగా మారి శరీరానికి అందించబడుతుందనేది చూపుతుంది. జిఐ తక్కువగా వుంటే శరీరానికి … Read more