మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా..? అయితే మీ సమస్యలు త్వరలో పోతాయని అర్థం..!
ఒక మనిషి మానసిక స్థితి ఎలా ఉందో అతనికి వచ్చే కలలను బట్టి చెప్పేయవచ్చు. మీరు ఏ విషయంలో అయితే ఎక్కువగా ఆందోళన చెందడం లేదా ఆలోచించడం చేస్తారో దానికి తగిన కలలే వస్తాయి. కలలు భవిష్యత్తుకు సంకేతాలు. అవి పాజిటివ్ అవ్వొచ్చు, లేదా నెగిటివ్ అవ్వొచ్చు. కొన్ని కలలు మనకు భయాన్ని కలిగిస్తాయి. ఏంటి ఇలాంటి కల వచ్చింది అని అనుకోని నీళ్లు తాగి మళ్లీ పడుకుంటాం. కొన్ని సంతోషాన్ని ఇస్తాయి. స్వప్నశాస్త్రం అనేది నిద్రలో … Read more









