వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఏయే రోజుల్లో, తిథుల్లో గృహ ప్ర‌వేశం చేయాలి..?

వాస్తు ప్రకారం ఇంటికి నిర్మించిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు మంచి సమయం కోసం ఎదురు చూడడం అందరికీ తెలిసిందే. కొత్తగా నిర్మించిన గృహంలోకి ఎప్పుడు ప్రవేశిస్తే మంచిదనే విషయమై వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చేస్తోంది. దీని ప్రకారం సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. అదేసమయంలో కార్తీక, మృగశిర మాసాలు మధ్యస్థ ఫలప్రదమైనవిగా వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలమని వాస్తుశాస్త్రం … Read more

Gruha Pravesham : కొత్త ఇంట్లో గృహ ప్ర‌వేశం చేస్తున్నారా.. అయితే ఈ నియ‌మాల‌ను పాటించాల్సిందే..!

Gruha Pravesham : సొంత ఇంటిని క‌ట్టుకోవాల‌ని చాలా మందికి క‌ల ఉంటుంది. అందుకోస‌మే చాలా మంది క‌ష్ట‌ప‌డుతుంటారు. సొంతంగా ఇల్లు కాక‌పోయినా అపార్ట్‌మెంట్ అయినా తీసుకోవాల‌ని చూస్తుంటారు. అయితే ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ కట్టింది కొన్నా.. లేదా సొంతంగా క‌ట్టించుకున్నా.. వాస్తుకు ప్రాధాన్య‌త‌ను ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే ఇంట్లో అన్నీ దోషాలే ఏర్ప‌డుతాయి. దీంతో అలాంటి ఇంట్లో నివ‌సించే వారు అన్నీ స‌మ‌స్య‌ల‌నే ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే దీంతోపాటు కొత్త ఇంటికి గృహ ప్ర‌వేశం చేసే … Read more

గృహప్రవేశం రోజు పాలను ఎందుకు పొంగిస్తారో తెలుసా ?

హిందూ సాంప్రదాయాల ప్రకారం నూతన గృహప్రవేశం చేసేటప్పుడు లేదా ఒక ఇంటి నుంచి మరొక ఇంటిలోకి వెళ్లేటప్పుడు ఆ ఇంటిలో పాలు పొంగిస్తారు. ఈ విధంగా పాలు పొంగించడం మనకు తెలిసిన విషయమే. కానీ ఈ విధంగా పాలు పొంగించడానికి గల కారణం ఏమిటనేది బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే నూతన గృహప్రవేశం చేసేవారు పాలను ఎందుకు పొంగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సముద్రగర్భం నుంచి పుట్టింది. అదేవిధంగా విష్ణుమూర్తి పాల సముద్రం … Read more