పాలను ఎంత సేపు మ‌రిగిస్తున్నారు.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..!

పాలు తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పాల వల్ల మనకు సంపూర్ణ పోషణ అందుతుంది. అనేక విటమిన్లు, మినరల్స్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు మనకు లభిస్తాయి. అయితే పాలను తాగడంలో చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం పాలు మాత్రమే తాగేట్లయితే రోజుకు 250 ఎంఎల్‌ మోతాదులో తాగితే సరిపోతుంది. అదే పెరుగు, నెయ్యి, పన్నీర్‌ లాంటి పాల సంబంధ ఉత్పత్తులను కూడా రోజూ తీసుకుంటుంటే … Read more

Boil Milk : అద్దె ఇంట్లో పాలు పొంగించ‌వ‌చ్చా..?

Boil Milk : అద్దె ఇంట్లోకి మారాల‌నుకునే వారు శ్రావ‌ణం, భాద్ర‌ప‌దం, ఆషాడం వంటి మాసాల్లో మారితే శుభ ఫ‌లితాలొస్తాయి. అదే విధంగా ఇత‌ర మాసాల్లోనూ పాడ్య‌మి, పంచ‌మి, విదియ‌, త‌దియ‌, స‌ప్త‌మి, ద‌శ‌మి, ఏకాద‌శి, ద్వాద‌శి వంటి తిథుల్లో ఇల్లు మారితే శుభ‌ప్ర‌దంగా ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. వారంలోని ఏడు రోజుల‌లో శుక్ర‌వారం రోజున అద్దె ఇంట్లోకి ప్ర‌వేశించ‌డం వ‌ల్ల లాభ‌దాయ‌కంగా ఉంటుంది. ల‌క్ష్మీదేవికి అంకిత‌మిచ్చిన ఈ రోజున ఇల్లు మార‌డం వ‌ల్ల శుభ ఫ‌లితాలొస్తాయి. … Read more

గృహప్రవేశం రోజు పాలను ఎందుకు పొంగిస్తారో తెలుసా ?

హిందూ సాంప్రదాయాల ప్రకారం నూతన గృహప్రవేశం చేసేటప్పుడు లేదా ఒక ఇంటి నుంచి మరొక ఇంటిలోకి వెళ్లేటప్పుడు ఆ ఇంటిలో పాలు పొంగిస్తారు. ఈ విధంగా పాలు పొంగించడం మనకు తెలిసిన విషయమే. కానీ ఈ విధంగా పాలు పొంగించడానికి గల కారణం ఏమిటనేది బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే నూతన గృహప్రవేశం చేసేవారు పాలను ఎందుకు పొంగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సముద్రగర్భం నుంచి పుట్టింది. అదేవిధంగా విష్ణుమూర్తి పాల సముద్రం … Read more