Kaushal Manda : ష‌కీలా సినిమాలో న‌టించా.. అదే నా జీవితాన్ని నాశ‌నం చేసింది: కౌశ‌ల్

Kaushal Manda : సినిమా ఇండ‌స్ట్రీలో ఏదైనా ఒక సినిమాలో అవ‌కాశం దొర‌క‌డం అంటే చాలా క‌ష్ట‌మ‌నే చెప్పాలి. ఆ చిన్న అవ‌కాశం కోస‌మే ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌ద్ద‌నుకుంటే త‌రువాత కెరీర్‌లో నిల‌బ‌డడం క‌ష్టం. అయితే కొంద‌రికి మంచి అవ‌కాశాలు రావు. దీంతో వ‌చ్చిన అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకుంటారు. కానీ త‌రువాత అలా చేశామే.. అని చింతిస్తారు. కెరీర్ ఆరంభంలో అలా చేయ‌క‌పోయి ఉంటే బాగుండేది క‌దా.. అని ఫీల‌వుతారు. అవును.. న‌టుడు, బిగ్…

Read More

కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ స్వామి చ‌రిత్ర గురించి తెలుసా..? ఒక్క‌సారి ద‌ర్శిస్తే ఎలాంటి రోగ‌మైనా న‌యం కావ‌ల్సిందే..!

ఆంజనేయస్వామి.. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం. ఆయన దేవాలయం లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే హనుమాన్‌ దేవాలయాలు పలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రముఖమైనవి అటువంటి ప్రసిద్ధిచెంది… రెండు ముఖాలు కలిగిన హనుమాన్‌ దేవాలయం గురించి తెలుసుకుందాం… కరీంనగర్‌లోని జగిత్యాలకు ఓ 15 కిలోమీటర్ల దూరంలో ముత్యంపేట అనే ఊరు ఉంది. ఆంజనేయస్వామి సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్లేటప్పుడు, అందులో కొంతభాగం ఇక్కడ పడిందట. అదే కొండగట్టు అనే పర్వతంగా మారింది. అక్కడే స్వామివారు స్వయంభువుగా…

Read More

రోజూ కరివేపాకుల టీ తాగితే ఏమేం లాభాలు క‌లుగుతాయంటే..?

భార‌తీయులు ఎంతో కాలం నుంచి ఉప‌యోగిస్తున్న వంట ఇంటి సామ‌గ్రిలో క‌రివేపాకు కూడా ఒక‌టి. వంట‌ల్లో దీన్ని చాలా మంది వేస్తుంటారు. క‌రివేపాకును చాలా మంది కూర‌ల నుంచి తీసి పారేస్తారు. కానీ దీని వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. క‌రివేపాకును టీ రూపంలో చేసుకుని నిత్యం తాగితే అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. 25 నుంచి 30 క‌రివేపాకుల‌ను తీసుకుని బాగా క‌డ‌గాలి. ఒక పాత్ర తీసుకుని అందులో కొంత నీరు పోసి…

Read More

Triphala Churnam : రోజూ అర టీస్పూన్ చాలు.. డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదు..!

Triphala Churnam : చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిజానికి ఆయుర్వేదం చాలా చక్కగా పనిచేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో త్రిఫల చూర్ణానికి ఉన్న ప్రాధాన్యత గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో కూడిన త్రిఫల చూర్ణం వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వాత, పిత్త, కఫ సమస్యలకి మంచి ఔషధం ఇది. ప్రతి రోజు త్రిఫల చూర్ణం తీసుకోవడం వలన, చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఆయుర్వేద…

Read More

యోగా చేస్తోన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా? క్రేజీ హీరోయినే కాదు రఫ్పాడించే కిక్ బాక్సర్ కూడా

ఈ ఫొటోలో కళ్లు మూసుకుని యోగసనాలు వేస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. బాలీవుడ్ లోనూ బాగా ఫేమస్. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించే ఈ అమ్మడు ఇటీవలే ఓ స్పెషల్ సాంగ్‌లోనూ దుమ్ము రేపింది. అయితే చూపులతో కవ్వించే ఈ హీరోయిన్.. ప్రొఫెషనల్ కిక్ బాక్సర్ కూడా. చిన్నతనం నుండి కిక్ బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకుంది. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్…

Read More

లేస్ ప్యాకెట్ లో సగం గాలి, సగం చిప్స్ ని ఎందుకు నింపుతారు ?

మనలో చాలామంది చిప్స్ ప్యాకెట్లను కొనుక్కొని తింటుంటాం. చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరూ రకరకాల చిప్స్ ని ఎంతో ఇష్టపడి తింటుంటారు. చిప్స్ ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలనిపించే అంత రుచిగా ఉంటాయి. అయితే మీలో ఎవరికైనా చిప్స్ ప్యాకెట్లలో గాలి ఎందుకు నింపుతారో ఎప్పుడైనా ఆలోచించారా? చిప్స్ ప్యాకెట్లు చూడడానికి ఎంతో పెద్దవిగా కనిపించినప్పటికీ అందులో 70% గ్యాస్ ఉంటుందట. అలా గ్యాస్ నింపడానికి కూడా ఓ ప్రత్యేకమైన సైంటిఫిక్ రీజన్…

Read More

Kakarakaya Nilva Pachadi : కాక‌ర‌కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Kakarakaya Nilva Pachadi : కాక‌ర‌కాయ.. మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో ఇది ఒక‌టి. చేదుగా ఉంటుంద‌నే కార‌ణం చేత దీనిని చాలా మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ కాక‌ర‌కాయ‌లో కూడా అనేక పోష‌కాలు ఉంటాయ‌ని వీటిని తీసుకోవ‌డం మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వీటిని కూడా త‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం కూర‌ల‌ను, వేపుళ్ల‌ను ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా కాక‌ర‌కాయ‌తో నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు…

Read More

చాంపియ‌న్స్ ట్రోఫీ విజేత జ‌ట్టుకు ల‌భించే ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా..?

దుబాయ్‌, పాకిస్థాన్ వేదిక‌గా హైబ్రిడ్ మోడ‌ల్‌లో చాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. 2017 త‌రువాత ఇన్నేళ్ల‌కు జ‌రుగుతున్న టోర్న‌మెంట్ కావ‌డంతో ఫ్యాన్స్ అంద‌రిలోనూ ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్ త‌మ మ్యాచ్‌ల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే భార‌త్ చాంపియ‌న్స్ ట్రోఫీలో త‌న మొద‌టి మ్యాచ్‌ను ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. రెండో మ్యాచ్‌ను చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాక్‌తో ఫిబ్ర‌వ‌రి 23న ఆడుతుంది. ఇక చివ‌రి…

Read More

రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై మీ అభిప్రాయం..?

శంకర్ శకం ముగిసింది. ఆయన ఇక రెస్ట్ తీసుకోవడం ఉత్తమం. అలా చేస్తేనే ఇప్పుడు ఉన్న పేరును కాపాడుకోగలుగుతారు. ఆయన ఇంకా రెండు దశాబ్దాల నాటి పద్ధతిలోనే సినిమాలు తీస్తున్నారు. శంకర్ సినిమాల్లో ఇంతకన్నా పైత్యపు సినిమా ఇంకోటి లేదు. ఈ సినిమా చూసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. RRR తో వచ్చిన పేరును రాం చరణ్ గోదాట్లో కలిపేశాడు. రామ్ చరణ్ కు కథల సెలక్షన్ రాదు అని అర్థం అవుతోంది. అల్లు అర్జున్…

Read More

Samantha : అంత ఈజీ అనుకున్నావా..? ఆ హీరోపై స‌మంత కామెంట్‌..!

Samantha : సోష‌ల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే హీరోయిన్‌ ఎవ‌రు ? అనే ప్ర‌శ్న వేస్తే.. అందుకు స‌మంత‌.. అని స‌మాధానం ఎవ‌రైనా చెబుతారు. ప్రతి చిన్న విష‌యాన్ని స‌మంత అంత‌లా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఆమె కేర‌ళలో వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమె న‌టించిన ఓ బేబీ అనే మూవీలో కో స్టార్ గా ప‌నిచేసిన తేజ స‌జ్జా తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. అందుకు స‌మంత ఫ‌న్నీగా…

Read More