Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై మీ అభిప్రాయం..?

Admin by Admin
February 26, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

శంకర్ శకం ముగిసింది. ఆయన ఇక రెస్ట్ తీసుకోవడం ఉత్తమం. అలా చేస్తేనే ఇప్పుడు ఉన్న పేరును కాపాడుకోగలుగుతారు. ఆయన ఇంకా రెండు దశాబ్దాల నాటి పద్ధతిలోనే సినిమాలు తీస్తున్నారు. శంకర్ సినిమాల్లో ఇంతకన్నా పైత్యపు సినిమా ఇంకోటి లేదు. ఈ సినిమా చూసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. RRR తో వచ్చిన పేరును రాం చరణ్ గోదాట్లో కలిపేశాడు. రామ్ చరణ్ కు కథల సెలక్షన్ రాదు అని అర్థం అవుతోంది. అల్లు అర్జున్ ను చూసి చరణ్ ఈ విషయంలో చాలా నేర్చుకోవాలి. ఈ సినిమా లో కొన్ని సీన్లు మాత్రమే చెప్పుకోదగ్గవి ఉన్నాయి. కలెక్టర్ గొప్పదనం వివరించే సీన్, డబ్బు లేకుండా రాజకీయం చేయాలనే ఆశయంతో రాం చరణ్ తండ్రి పార్టీ పెట్టిన విధానం, పదవీ కాంక్ష లేకుండా ఒక సామాన్య కార్యకర్తను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం, శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా ఉన్న వేదిక పై గొడవ జరిగినపుడు కలక్టర్ కు మంత్రి చేత క్షమాపణ చెప్పించడం ఇలా ఇంకో 3, 4 ఉన్నాయి.

మిగతా సినిమా అంతా తలా తోకా లేకుండా, తర్క రహితంగా సాగుతుంది. నిజ జీవితంలో జరగడానికి అస్సలు అవకాశం లేని ఎన్నో సంఘటనలు ఇందులో అవలీలగా జరుగుతాయి. ఒక కలెక్టర్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అయి ఏకంగా, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ని ట్రాన్ఫర్ చేస్తాడు. EVM లను డ్రోన్ల సహాయంతో కౌంటింగ్ సెంటర్ నుండి తరలిస్తారు. కౌంటింగ్ కేంద్రం పై విలన్ దాడి చేస్తే అక్కడ హీరో ఒక్కడే ఫైట్ చేస్తాడు. పోలీసులను వెళ్లి పోవాలని చెప్పగానే వాళ్ళు తమ డ్యూటీ వదిలేసి వెళ్ళి పోతారు.సినిమా మొత్తంలో ఒక్క ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రంలో కనిపించడు.

what is your opinion on game changer movie

ఇలా ఎన్నో కనీసం జనరల్ నాలెడ్జ్ లేకుండా సిల్లీగా శంకర్ ఈ సినిమా తీశాడు. ఈ సినిమాకు మ్యూజిక్ పెద్ద మైనస్. ఇక హీరోయిన్ అయితే అందాల ఆరబోతకు తప్ప ఇంకెందుకూ పనికి రాలేదు. ఇక కామెడీ అయితే వెగటుగా ఉంది. సునీల్ సైడ్ కి నడవడం, చరణ్ తల్లి మెడ తిప్పకుండా పక్కకు చూడటం ( దీనికి ఒక సిల్లీ రీజన్) ఇవి శంకర్ సినిమా ఆణిముత్యాలు. శంకర్ ప్రేక్షకులను వెర్రి వెంగలప్ప లను చేసి తీసిన సినిమా ఇది. ఇంకా ఈ సినిమా నచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు తమ మానసిక ఆరోగ్యం పై శ్రద్ధ చూపాల్సిన సమయం వచ్చింది అని అర్థం.

Tags: game changer movie
Previous Post

చనిపోయిన వారు మాత్రమే తిరిగి జన్మిస్తే, పెరుగుతున్న జనాభా ఎక్కడి నుంచి వస్తున్నారు?

Next Post

తమిళులు తండ్రి పేరుని తమ ఇంటి పేరుగా ఎందుకు పెట్టుకుంటారు?

Related Posts

ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025
హెల్త్ టిప్స్

అంద‌మైన వ‌క్ష సంప‌ద కావాలంటే.. అమ్మాయిలు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? అయితే ఇది చ‌దవండి..!

July 23, 2025
ఆధ్యాత్మికం

ఈ రాశులు ఉన్న‌వారు రెండు స్వ‌భావాల‌ను క‌లిగి ఉంటార‌ట‌..!

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.