రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై మీ అభిప్రాయం..?

శంకర్ శకం ముగిసింది. ఆయన ఇక రెస్ట్ తీసుకోవడం ఉత్తమం. అలా చేస్తేనే ఇప్పుడు ఉన్న పేరును కాపాడుకోగలుగుతారు. ఆయన ఇంకా రెండు దశాబ్దాల నాటి పద్ధతిలోనే సినిమాలు తీస్తున్నారు. శంకర్ సినిమాల్లో ఇంతకన్నా పైత్యపు సినిమా ఇంకోటి లేదు. ఈ సినిమా చూసినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. RRR తో వచ్చిన పేరును రాం చరణ్ గోదాట్లో కలిపేశాడు. రామ్ చరణ్ కు కథల సెలక్షన్ రాదు అని అర్థం అవుతోంది. అల్లు అర్జున్ … Read more