మీ ఇంట్లో బీరువాను ఏ దిశ‌లో పెట్టారు..? ఒక‌సారి చెక్ చేసుకోండి..!

ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో బీరువాని పెడుతూ ఉంటారు ఇంట్లో బీరువాని పెట్టేటప్పుడు ఏ దిశలో పెట్టాలి అనేది చాలా ముఖ్యమైనది. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు కానీ కచ్చితంగా ఈ విషయాన్ని పట్టించుకోవాలి. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్యలు కూడా కలుగవు. ప్రతికూల శక్తి మొత్తం పోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో లేక పోతే చక్కగా సంతోషంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్ల‌ని అందుకే సర్దుకోవాలి. ఇప్పుడు ఇక బీరువాని ఏ దిశ…

Read More

Lemon For Dandruff : చుండ్రు ఉన్న‌వారు నిమ్మ‌ర‌సం వాడితే త‌గ్గిపోతుందా..? ఇందులో నిజ‌మెంత‌..?

Lemon For Dandruff : మ‌న‌ల్ని వేధించే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లల్లో చుండ్రు కూడా ఒక‌టి. మ‌న‌లో ఆచ‌లా మంది ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చుండ్రు కార‌ణంగా త‌ల‌లో ఎక్కువ‌గా దుర‌ద ఉంటుంది. జుట్టు కూడా ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది. త‌ల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, పొడి చ‌ర్మం వంటి వివిధ కార‌ణాల చేత చుండ్రు స‌మ‌స్య త‌లెత్తుతుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి జుట్టుకు నేరుగా నిమ్మ‌ర‌సాన్ని రాస్తూ…

Read More

నిద్రపట్టట్లేదా..? ఈ టిప్స్‌ పాటిస్తే చిటికలో నిద్రపట్టాల్సిందే…!

నిద్ర.. మనిషి తన జీవితంలో సగ భాగాన్ని నిద్రకే కేటాయిస్తాడట. దీన్నిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు. నిద్ర మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో. జీవితంలో సగం సమయం నిద్రకే కేటాయించే మనిషి.. ఆ నిద్రను ఎలా ఆస్వాదిస్తున్నాడు అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. వెనుకటికి మన తాతలు, ముత్తాతలు మాత్రం హ్యాపీగా నిద్రపోయేవారు. ప్రశాంతంగా తమ నిద్రను ఎంజాయ్ చేసేవారు. అది కూడా టైమ్ టు టైమ్. అందుకే వాళ్లు నిండు నూరేళ్లు జీవించారు. ఇప్పుడు…

Read More

దేశంలో ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ అత్య‌వ‌సర వినియోగానికి అనుమ‌తి

పూణెకు చెందిన సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్ప‌త్తి చేసిన ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ-ఆస్ట్రాజెనెకాల‌కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం నియ‌మించిన నిపుణుల క‌మిటీ శుక్ర‌వారం అనుమ‌తి ఇచ్చింది. సీర‌మ్ ఇనిస్టిట్యూట్ గ‌త కొద్ది రోజుల క్రితం దేశంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు సంస్థ అందించిన వివ‌రాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించిన నిపుణుల క‌మిటీ శుక్ర‌వారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్య‌వ‌సర వినియోగానికి అనుమ‌తులు జారీ చేసింది. కాగా…

Read More

మహానటి మూవీని నిత్యా మీనన్ ఇందుకే వద్దనుకున్నారా…కారణం చెప్పిన అశ్వినీదత్..!!

ఈ మధ్యకాలంలో కొంతమంది హీరో హీరోయిన్ నటీనటుల జీవితలు, మరియు సినిమాలు ఇతర విషయాల గురించి నిర్మాత అశ్వినీదత్ చాలా ఇంటర్వ్యూలలో తెలియజేస్తున్నారు. అది ఈ మధ్య కాలంలో ఆయన మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీని నిత్యా మీనన్ వదులుకోవడానికి కారణాన్ని తెలియజేశారు. ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇంతకీ అశ్వినీదత్ ఏమన్నారో ఒకసారి చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు…

Read More

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ సమయంలో మనిషి మరణానికి దగ్గరవుతాడు. ఇలా జరగకుండా ఉండాలంటే వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రస్తుత రోజుల్లో ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది. న్యూమోనియా, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇలా ఎన్నో రకాల కారణాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు…

Read More

హైద‌రాబాద్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌ల‌ను పంపిణీ చేసే హాస్పిట‌ల్స్ వివ‌రాలు ఇవే..!

మార్చి 1 నుంచి దేశ వ్యాప్తంగా రెండో ద‌శ కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే 60 ఏళ్ల వ‌య‌స్సు పైబ‌డిన వారితోపాటు 45 ఏళ్ల‌కు పైగా వ‌య‌స్సు ఉండి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు క‌లిగిన వారికి కోవిడ్ టీకాల‌ను పంపిణీ చేయ‌నున్నారు. ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్లు, కేంద్రాల్లో కోవిడ్ టీకాల‌ను ఉచితంగా ఇస్తారు. ప్రైవేటు హాస్పిట‌ల్స్‌లో అయితే ఒక్క డోసు టీకాకు రూ.250 చెల్లించాలి. ఇక హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన…

Read More

Lunula : మీ చేతి గోర్ల‌పై ఉండే ఈ ఆకారాన్ని బ‌ట్టి.. మీకున్న వ్యాధులు ఏమిటో ఇలా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు..!

Lunula : మ‌న చేతి గోళ్ల‌ను చూసి మ‌న ఆరోగ్యం ఎలా ఉందో చెప్ప‌వ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. కొంద‌రి గోళ్ల‌ మీద తెల్ల గీత‌లు ఉంటాయి. కొంద‌రి గోళ్లు వేరే రంగులో ఉంటాయి. అయితే సాధార‌ణంగా అంద‌రి చేతి గోళ్ల‌ మీద అర్ధ‌చంద్రాకారంలో ఒక ఆకారం ఉంటుంది. దీనిని లునులా అంటారు. ఈ లునులా భాగం మ‌న శ‌రీరంలోని అతి సున్నిత‌మైన భాగాల‌లో ఒక‌టి. ఒక వేళ ఈ భాగం క‌నుక దెబ్బ‌తింటే మ‌న గోరు పూర్తిగా…

Read More

Drumstick Flowers : మున‌గ పువ్వుల‌ను ఇలా తీసుకుంటే పురుషుల‌కు ఎంతో మేలు..!

Drumstick Flowers : మ‌న‌కు ఆకు కూర‌లాగా, కూర‌గాయ‌లాగా ఉప‌యోగ‌ప‌డే చెట్ల‌ల్లో మున‌గ చెట్టు కూడా ఒక‌టి. మున‌గాకును, మున‌గ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. మ‌న‌కు వ‌చ్చే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో కూడా మున‌గ చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మున‌గ చెట్టులో ప్ర‌తి భాగం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మున‌గ చెట్టును ఔష‌ధంగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గు…

Read More

రామాయ‌ణంలో ద‌శ‌ర‌థుడికి ఉన్న శాపం ఏమిటో తెలుసా..?

రామాయణంలో దశరథుడు శ్రావణ కుమారుడిని పొరపాటున చంపిన కారణంగా శ్రావణ కుమారుడి తల్లిదండ్రుల శాపానికి గురయ్యాడు. ఆ శాపం ఏమిటంటే, దశరథుడు కూడా తన కుమారుడి వియోగంతో మరణిస్తాడు. దశరథుడు వేటలో ఉన్నప్పుడు, సరయూ నదిలో నీరు తాగుతున్న శబ్దాలు విని, వాటిని జంతువుల శబ్దాలుగా భావించి, బాణంతో కొట్టాడు. అది పొరపాటున శ్రావణ కుమారుడిని, అతను తన తల్లిదండ్రులకు నీళ్ళు తెస్తుండగా జరిగిందని గ్రహించాడు. అప్పటికే శ్రావణ కుమారుడు మరణించడంతో, అతని తల్లిదండ్రులు దశరథుడిని శపించారు….

Read More