మృతదేహం నీటిలో ఎందుకు తేలుతుంది?.. జీవించి ఉన్న వ్యక్తి ఎందుకు మునిగిపోతాడు?
బతికి ఉన్న మనిషి నీటిలో మునుగుతాడు. కానీ మృతదేహం మాత్రం పైకి తేలుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అంటే.. శరీరం అంతా ఒక్కటే. బరువు కూడా అలాగే ఉంటుంది. కానీ అదే మనిషి చనిపోయినప్పుడు అతడి శరీరం పైకి లేవడం వెనుక కారణం ఏమిటి? నదిలో మృతదేహం లభ్యమైనట్లు వార్తాపత్రికల్లో తరచూ చదువుతూ ఉంటాం. కరోనా కాలంలో చాలా నదులలో మృతదేహాలు తేలుతూ కనిపించాయి. కానీ జీవించి ఉన్న వ్యక్తి నీటిలో ఎందుకు మునిగిపోతాడు. అదే వ్యక్తి…