Viral Photo : క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..

Viral Photo : ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రెటీ ఫోటో బాగా హల్ చల్ చేస్తోంది. రెండు జడలతో, క్యూట్స్ స్మైల్ తో చూడడానికి ఎంతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి తన అందం, అభినయంతో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో…

Read More

కింగ్ ఆఫ్ ఆయుర్వేద.. అశ్వగంధ..!

అశ్వగంధ.. ఈ పేరును చాలా మంది వినే ఉంటారు. దీన్ని ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ మొక్కకు చెందిన వేర్లు, ఆకులు, పండ్లు, విత్తనాలు అన్నీ మనకు ఉపయోగపడతాయి. సాధారణంగా మనకు మార్కెట్‌లో అశ్వగంధ చూర్ణం లభిస్తుంది. దాన్ని ఆ మొక్క వేర్లను ఎండబెట్టి తయారు చేస్తారు. ఈ క్రమంలోనే అశ్వగంధ చూర్ణాన్ని నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అశ్వగంధ చూర్ణాన్ని రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి….

Read More

కంటి చూపు మెరుగుపడాలంటే.. ఈ 5 వ్యాయామాలు చేయాలి..!

కంటి చూపును మెరుగు పరుచుకోవాలంటే.. సహజంగానే ఎవరైనా సరే.. విటమిన్ ఎ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే దాంతోపాటు త్రాటక అనే ఓ యోగా ప్రక్రియ కూడా మనకు అందుబాటులో ఉంది. నిజానికి ఇది ఒక వ్యాయామం. దీంతో మన కంటి చూపు మెరుగుపడుతుంది. అయితే దీన్ని ఎలా చేయాలో, దాంతో మనకు ఇంకా ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అరచేతి సైజులో ఉండే ఒక ఆకుని తీసుకుని అందులో…

Read More

ఈ 7 ఫుడ్స్ తీసుకుంటే.. మీరు తిన్న ఆహారం వేగంగా జీర్ణ‌మ‌వుతుంది తెలుసా..?

మ‌నం తినే ఆహారాల‌ను జీర్ణం చేయ‌డంతోపాటు వాటిలో ఉండే పోష‌కాల‌ను మ‌న శ‌రీరానికి అందేలా చూడ‌డంలో జీర్ణ వ్య‌వ‌స్థ పాత్ర చాలా కీల‌క‌మైంది. దీంతోపాటు ఆ ఆహార ప‌దార్థాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను కూడా జీర్ణ‌వ్య‌వ‌స్థ బ‌య‌టకు పంపుతుంది. అయితే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోతే గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు నొప్పి, అజీర్ణం, విరేచ‌నాలు త‌దిత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌రుచుకునేందుకు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. దీంతో జీర్ణం బాగా అవ‌డ‌మే…

Read More

అధికంగా బ‌రువున్నారా..? చూయింగ్ గ‌మ్‌ను న‌మిలేయండి….!

మ‌న‌లో చాలా మంది ర‌క ర‌కాల తిను బండారాల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డిన‌ట్లే చూయింగ్ గ‌మ్‌ల‌ను తినేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా 374 బిలియ‌న్ల చూయింగ్ గ‌మ్‌లు అమ్ముడ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌నం 187 బిలియ‌న్ల గంట‌ల‌ను కేవ‌లం చూయింగ్ గ‌మ్ తినేందుకే వెచ్చిస్తున్నామ‌ని కూడా ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యం తెలిస్తే ఇక‌పై చూయింగ్ గ‌మ్ అంటే ఇష్టం లేని వారు కూడా దాన్ని అమితంగా తినేస్తారు….

Read More

అధిక బ‌రువు త‌గ్గేందుకు ప‌వర్‌ఫుల్ సొల్యూష‌న్‌.. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌..!

నేటి త‌రుణంలో అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు చాలా మంది నానా తంటాలు ప‌డుతున్నారు. అందులో భాగంగానే అనేక ర‌కాల డైట్‌ల‌ను పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌లి కాలంలో కీటోడైట్ బాగా పాపుల‌ర్ అయింది. అందులో కేవ‌లం కొవ్వులు, ప్రోటీన్లు ఉన్న ఆహారా ప‌దార్థాల‌నే ఎక్కువ‌గా తినాల్సి ఉంటుంది. కార్బొహైడ్రేట్ల‌ను అస్స‌లు తీసుకోరాదు, లేదా చాలా చాలా త‌క్కువ‌గా తినాలి. దీంతో శ‌రీరం కీటో శ‌క్తి మీద ప‌నిచేస్తుంది. అప్పుడు అధిక బ‌రువు త‌గ్గ‌డంతోపాటు ఇత‌ర ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు…

Read More

బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లను ఏయే సమయాల్లోగా పూర్తి చేయాలో తెలుసా..?

ఉరుకుల, పరుగుల జీవితం.. అస్తవ్యస్తమైన జీవన విధానం.. అనారోగ్య సమస్యలు.. ఒత్తిడి.. ఆందోళన.. తదితర అనేక కారణాల వల్ల నేటి తరుణంలో చాలా మంది నిత్యం టైముకు భోజనం చేయడం లేదు. సమయం తప్పించి భోజనం చేస్తున్నారు. ఉదయం అల్పాహారం మానేయడమో, మధ్యాహ్నం, రాత్రి చాలా ఆలస్యంగా భోజనం చేయడమో చేస్తున్నారు. దీంతో స్థూలకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు తదితర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఎవరైనా సరే.. నిత్యం టైముకు భోజనం చేస్తే ఎలాంటి అనారోగ్య…

Read More

మ‌న శ‌రీరంలో విట‌మిన్ కె లోపిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

మ‌న శ‌రీరానికి నిత్యం అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాల్లో విట‌మిన్ కె కూడా ఒక‌టి. చాలా మందికి ఈ విట‌మిన్ గురించి తెలియ‌దు. సాధార‌ణంగా విట‌మిన్లు అన‌గానే ఎ, బి, సి, డి అనే అనుకుంటారు. కానీ విట‌మిన్ కె కూడా ఉంటుంది. అది మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మే. అయితే విట‌మిన్ కె మ‌న‌కు ఎలా స‌హాయ ప‌డుతుంది, విట‌మిన్ కె ఏయే ప‌దార్థాల్లో ఉంటుంది, అది లోపిస్తే మ‌న‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి ? అనే…

Read More

లివర్‌ను శుభ్రం చేసుకోవాలంటే.. రోజూ వీటిని తీసుకోవాలి..!

మన శరీరంలోని అతి పెద్ద అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. మన శరీరానికి శక్తిని అందించేందుకు, విటమిన్లు, మినరల్స్‌ను నిల్వ చేసుకునేందుకు, విష పదార్థాలను బయటకు పంపేందుకు లివర్ ఎంతగానో శ్రమిస్తుంది. అయితే నిత్యం మనం అనుసరించే జీవనశైలితోపాటు పలు ఇతర కారణాల వల్ల కూడా లివర్‌లో కొన్ని సందర్భాల్లో విష పదార్థాలు పెరిగిపోతుంటాయి. దీంతో లివర్ సమస్యలు వస్తుంటాయి. అయితే అలా జరగకుండా ఉండాలంటే.. కింద తెలిపిన ఆహారాలను…

Read More

పాల‌లో అల్లం ర‌సం కలిపి తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

అల్లంలో ఎలాంటి ఔష‌ధ గుణాలు ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న‌కు వ‌చ్చే స్వల్ప అనారోగ్య స‌మ‌స్య‌లైన ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం త‌దిత‌ర స‌మ‌స్య‌ల నుంచి అల్లం మ‌న‌ల్ని బ‌య‌ట ప‌డేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరంలో ఉండే సూక్ష్మ క్రిముల‌ను చంపేస్తాయి. అలాంటి అల్లాన్ని ర‌సం తీసి దాన్ని నిత్యం పాల‌లో క‌లుపుకుని తాగితే మ‌న‌కు ఇంకా అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!…

Read More