Actor : క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ కుర్రవాడు ఎవరో తెలుసా..? ఇతడు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో..!

Actor : సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీల విషయానికి వస్తే వారికి సంబంధించిన ప్రతి చిన్న వార్త ఆసక్తికరంగా మారుతుంది. వారి డేటింగ్ పుకార్ల, హాబీలు, వారి దుస్తుల ఎంపిక, చిన్ననాటి చిత్రాల వరకు ప్రతిదీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. చాలా మంది నటీనటులు ఇన్‌స్టాగ్రామ్ మరియు ట్విట్టర్‌ని ఇష్టపడే వినియోగదారులు కాబట్టి వారు తమ అభిమానులకు సన్నిహితంగా ఉండటానికి ఈ ప్లాట్‌ఫారమ్‌లలో తరచుగా తమ అప్‌డేట్‌లను షేర్ చేస్తుంటారు. ప్రత్యేకించి అభిమానులు తమ అభిమాన తారల…

Read More

Sr NTR : ఒకే ఏడాది 7 సినిమాలు చేసిన ఎన్టీఆర్.. అన్నీ సూపర్ హిట్టే.. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే..?

Sr NTR : నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగాడు. తెలుగు వెండి తెర ఆరాధ్య దైవమయ్యాడు. 1956లో నటసార్వభౌముడి కళావైభవం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ తీసిన సినిమాల్లో చాలా హిట్ అయ్యాయి. ఇంతకీ ఆ ఏడాదిలో ఆయన చేసిన సినిమాలు ఏంటో చూద్దాం.. తెనాలి రామకృష్ణ: మొదటగా సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు, తమిళ భాషల్లో తెనాలి…

Read More

Actress : క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా.. నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది..!

Actress : ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. సినిమా అప్‌డేట్స్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రేర్ పిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడూ ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల పూజ హెగ్డే, రష్మిక, తమన్నా…

Read More

చ‌పాతీ పీట‌, క‌ర్ర విష‌యాల‌ను క‌చ్చితంగా ఈ వాస్తు నియ‌మాల‌ను పాటించాల్సిందే..!

వాస్తు అంటే కేవ‌లం ఇంటి కోస‌మే వ‌ర్తిస్తుంద‌ని చాలా మంది భావిస్తారు. అయితే వాస్తు అనేది కేవ‌లం ఇంటికే కాదు, ఇంట్లోని వ‌స్తువుల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో మ‌నం ఉపయోగించే వ‌స్తువుల‌కు కూడా వాస్తు ఉంటుంద‌ని వారు చెబుతున్నారు. ఇక వాస్తు నియ‌మాల విష‌యానికి వ‌స్తే చాలా మంది త‌ర‌చూ చపాతీల‌ను చేస్తుంటారు. అయితే చ‌పాతీల త‌యారీ కోసం వాడే పీట‌, క‌ర్ర విష‌యంలోనూ వాస్తును పాటించాల‌ని వారు అంటున్నారు. సాధార‌ణంగా చాలా…

Read More

స్త్రీల‌లో హెయిర్‌ఫాల్ ఎందుకు వ‌స్తుందో తెలుసా..?

పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ‌గా శిరోజాల సంర‌క్ష‌ణ‌కు ప్రాధాన్య‌త‌నిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే కొంద‌రు స్త్రీల‌కు మాత్రం ఎల్ల‌ప్పుడూ ప‌లు వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా వెంట్రుక‌లు రాలిపోతుంటాయి. ఎన్ని ప‌ద్ధ‌తులు ట్రై చేసినా శిరోజాలు రాలిపోవ‌డాన్ని వారు ఆప‌లేక‌పోతుంటారు. అయితే స్త్రీల‌లో హెయిర్ ఫాల్ ఎందుకు వ‌స్తుందో, అస‌లు అందుకు కార‌ణాలు ఏముంటాయో ఇప్పుడు తెలుసుకుందామా..! * శ‌రీరంలో త‌గినంత‌గా ఐర‌న్ లేక‌పోయినా స్త్రీల‌లో హెయిర్ ఫాల్ వ‌స్తుంటుంది. ఎందుకంటే ప్ర‌తి నెలా పీరియ‌డ్స్ స‌మ‌యంలో…

Read More

శ‌రీరంలోని కొవ్వు సుల‌భంగా క‌ర‌గాలా..? ఈ డ్రింక్స్ ట్రై చేయండి..!

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక మంది అనేక ర‌కాల విధానాల‌ను పాటిస్తుంటారు. కొంద‌రు వ్యాయామంపై ఎక్కువ‌గా దృష్టి పెడ‌తారు. కొంద‌రు యోగా చేస్తారు. ఇక కొంద‌రు క్రీడ‌ల‌కు ప్రాధాన్య‌త‌నిస్తారు. ఇంకా కొంద‌రు ఏదైనా ఒక వైద్య విధానంలో బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తుంటారు. అయితే కొంద‌రు మాత్రం నిత్యం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవ‌డం ద్వారా బ‌రువు త‌గ్గించుకోవాల‌ని య‌త్నిస్తుంటారు. అయితే ఎవ‌రైనా స‌రే.. ఆహారం విష‌యానికి వ‌స్తే.. కింద సూచించిన ప‌లు ఆహారాల‌ను నిత్యం తీసుకోవాల్సిందే.. దీంతో…

Read More

ఘుమ ఘుమ‌లాడే చేప‌ల ఫ్రై.. త‌యారు చేయండిలా..!

ఈ రోజు ఏం వండుకుందామండీ… నీకు చికెన్‌ ఇష్టం కదా చికెన్‌ తీసుకు వస్తా.. వామ్మో చికెన్‌ వద్దండి.. అదేంటే చికెన్‌ ఫ్రై అంటూ కలవరిస్తావుగా.. అదే.. కానీ… కరోనా.. మరి కరోనా వస్తుందంని భయంతో వద్దంటున్నా.. సరే మరి. ఇది ఈ మద్య ఆదివారం చాలా చోట్ల వినిపించే మాటలు.. మరి రుచికరమైన, ఆరోగ్యవంతమైన చేపలు తింటే మేలు… అంతేగా.. గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే.. వారంలో క‌నీసం 2 సార్ల‌యినా చేప‌ల‌ను వండుకుని తినాల‌ని…

Read More

క‌డుపులో మంట‌గా ఉంద‌ని అంటాసిడ్‌ల‌ను ఎక్కువ‌గా వాడుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

మ‌ద్యం అతిగా సేవించ‌డం… ఒత్తిడి.. జీర్ణ స‌మ‌స్య‌లు.. మ‌సాలాలు, కారం ఉన్న ప‌దార్థాలు ఎక్కువ‌గా తిన‌డం.. అల్స‌ర్లు.. త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో అధిక శాతం మందికి క‌డుపులో మంట‌గా అనిపిస్తుంటుంది. అయితే క‌డుపులో మంట‌కు మెడిక‌ల్ షాపుల్లో దొరికే అంటాసిడ్ల‌ను చాలా మంది వాడుతుంటారు. కొంద‌రు టాబ్లెట్లు వేసుకుంటే, కొంద‌రు అంటాసిడ్ సిర‌ప్‌ల‌ను తాగుతుంటారు. అయితే నిజానికి అంటాసిడ్ల‌ను ఎక్కువ‌గా వాడ‌డం మంచిది కాదు. వాటితో మ‌న‌కు అనేక దుష్ప‌రిణామాలు క‌లుగుతాయి. అంటాసిడ్లు స‌హ‌జంగానే…

Read More

ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నారా..? ఇలా చేయండి..!

వయస్సు మీద పడుతుంటే ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఒక దాని వెనుక ఒకటి వచ్చి పడుతుంటాయి. ఈ క్రమంలో ఆయా సమస్యల నుంచి తప్పించుకోవడం కష్టతరమవుతుంటుంది. ఇక చివరకు ఏదో ఒక రోజుకు ఎవరైనా చనిపోక తప్పదు. అయితే ఎక్కువ కాలం బతకాలనుకునేవారు మాత్రం నిత్యం తక్కువ ఆహారం తీసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ మేరకు కొందరు సైంటిస్టులు తాజాగా చేపట్టిన పరిశోధనలు సదరు విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అమెరికా, చైనాలకు…

Read More

Cat In Image : ఈ ఫోటోలో ఓ పిల్లి దాగుంది.. 9 సెకన్లలో కనిపెడితే మీరు గ్రేట్‌.. ఓసారి ట్రై చేయండి..

Cat In Image : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఫొటోలు తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. పని ఒత్తిడి, ఉద్యోగం అలాగే రొటీన్‌ లైఫ్‌ నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. మెదడుకు పదును పెట్టె ఫొటో పజిల్స్‌ను పరిష్కరించేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే డిజైనర్లు కొత్త కొత్త ఫొటోలు, పజిల్స్‌ను నెట్టింట్లో ట్రెండ్‌ చేస్తున్నారు. అందులో దాగున్న మర్మాన్ని కనుక్కోమంటూ సవాళ్లు విసురుతున్నారు. అలా తాజాగా మరో ఫొటో…

Read More