Balakrishna : ఆ దర్శకుడితో బాలయ్య తీసిన సినిమాలు అన్నీ ఫ్లాప్.. ఏవి అంటే..?
Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. మరోవైపు శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నారు దర్శకేంద్రుడు. అయితే బాలకృష్ణ-రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల గురించి ఇప్పుడు మనం…