కడుపులో మంటగా ఉందని అంటాసిడ్‌లను ఎక్కువగా వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..!
మద్యం అతిగా సేవించడం… ఒత్తిడి.. జీర్ణ సమస్యలు.. మసాలాలు, కారం ఉన్న పదార్థాలు ఎక్కువగా తినడం.. అల్సర్లు.. తదితర అనేక కారణాల వల్ల మనలో అధిక శాతం మందికి కడుపులో మంటగా అనిపిస్తుంటుంది. అయితే కడుపులో మంటకు మెడికల్ షాపుల్లో దొరికే అంటాసిడ్లను చాలా మంది వాడుతుంటారు. కొందరు టాబ్లెట్లు వేసుకుంటే, కొందరు అంటాసిడ్ సిరప్‌లను తాగుతుంటారు. అయితే నిజానికి అంటాసిడ్లను ఎక్కువగా వాడడం మంచిది కాదు. వాటితో మనకు అనేక దుష్పరిణామాలు కలుగుతాయి. అంటాసిడ్లు సహజంగానే … Read more









