ఘాటు ఘాటుగా.. చిల్లీ చికెన్.. చేద్దాం పదండి..!
చికెన్.. పచ్చిమిర్చితో ఘాటుగా చేసే చిల్లీ చికెన్ అంటే అందరికీ ఇష్టమే. చాలా మంది ఈ వంటకాన్ని చాలా ఇష్టంగా తింటారు. అయితే దీన్ని అందరూ ఎక్కువగా రెస్టారెంట్లలోనే తింటుంటారు. కానీ.. కొద్దిగా ప్రయత్నిస్తే మనం మన ఇంట్లోనే చిల్లీ చికెన్ తయారు చేసుకుని తినవచ్చు. మరి చిల్లీ చికెన్‌ను ఎలా తయారు చేయాలో, అందుకు ఏయే పదార్థాలు అవసరమో.. ఇప్పుడు తెలుసుకుందామా..! చిల్లీ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్ – 500 గ్రాములు,…