రోజూ మనం ఎన్ని అడుగుల దూరం నడవాలో తెలుసా..?
కఠినతరమైన వ్యాయామాలు చేయలేని వారి కోసం అందుబాటులో ఉన్న సరళతరమైన వ్యాయామం ఒక్కటే.. అదే వాకింగ్.. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారైనా సరే.. వాకింగ్ చేయవచ్చు. దీంతో శరీరంపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. కీళ్లనొప్పులు ఉన్నవారు కూడా వాకింగ్ ఎలాంటి అభ్యంతరం లేకుండా చాలా సునాయాసంగా చేయవచ్చు. అయితే నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో వ్యాయామం కాదు కదా.. కనీసం వాకింగ్ చేసేందుకు కూడా వీలుండడం లేదు. కానీ నిత్యం ఏదో ఒక సమయంలో వాకింగ్…