Krishna And SP Balu : కృష్ణ సినిమాలకి పాటలు పాడనన్న బాలు.. హిట్ కొట్టి చూపించిన సూపర్ స్టార్..
Krishna And SP Balu : వివాదరహితులైన బాలు, కృష్ణలకు ఇండస్ట్రీలో అందరితోనూ సత్సంబంధాలున్నాయి. కానీ ఒకానొక సందర్భంలో సూపర్ కృష్ణకు,బాలుకు మధ్య ఓ వివాదం తలెత్తింది.. ఆ గొడవ వల్ల మూడు సంవత్సరాలు కృష్ణ సినిమాలకు పాటలు పాడకపోవడంతో పాటు ఆయనతో కనీసం మాట్లాడలేదు బాలు. ఓ ఇంటర్వ్యూలో బాలు ఈ విషయం గురించి తెలియజేస్తూ.. ఓసారి ఫోన్‌లో మాట్లాడుకుంటుండగా ఇద్దరి మధ్య వివాదం తలెత్తిందన్నారు. ఎన్నడూ కఠినంగా మాట్లాడుకోని మేము ఆరోజు పరస్పరం కాస్త…