Kanti Chuputho Champesta : కత్తితో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా.. అని బాలయ్య చెప్పిన ఫేమస్ డైలాగ్.. ఎక్కడి నుంచి కాపీ కొట్టారో తెలుసా..?
Kanti Chuputho Champesta : టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన బాలయ్య తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య ఆ తర్వాత కూడా అంతకుమించి అనేలా ఫ్యాన్స్ ని మెప్పించడం కోసం కృషి చేస్తున్నారు. ఎందుకంటే వేరే హీరోకి లేని ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాలకృష్ణకు ఉంది. అభిమానులు బాలయ్య సినిమాలలోఎక్కువగా ఇష్టపడేది ఆయన చెప్పే డైలాగులు కోసం. బాలయ్య సినిమా అంటే డైలాగులు మినిమమ్…