ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఈ మూడు పోషకాలను రోజూ తీసుకోవాల్సిందే..!
నిత్యం మనం అనేక పనులను సజావుగా చేయాలంటే శరీరం దృఢంగా ఉండాలి. అయితే శరీరాన్ని దృఢంగా ఉంచడంలో ఎముకలు కీలకపాత్ర పోషిస్తాయి. అవి సక్రమంగా పనిచేస్తేనే మనం ఏ పనినైనా సులభంగా చేయగలుగుతాం. ఎముకలు విరిగినా, నొప్పి కలిగినా మనకు విపరీతమైన బాధ కలుగుతుంది. అలాగే ఏ పనీ చేయలేం. కనుక ప్రతి ఒక్కరు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకుగాను ఈ మూడు పోషకాలు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాలి. మరి ఆ పోషకాలు ఏమిటంటే… కాల్షియం……