Chiranjeevi: పవన్ కళ్యాణ్ చేసిన ఆ తప్పుకి చిరంజీవి క్షమాపణలు చెప్పారా.. అసలు ఆ రోజు ఏం జరిగింది..?
Chiranjeevi: మెగా ఫ్యామిలీకి టాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ ఒక్క కుటుంబం నుండే టాలీవుడ్ లోకి అరడజను మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇంతమంది మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా అడుగు పెట్టడానికి గల కారణం కేవలం చిరంజీవి ఒక్కడే. పునాదిరాళ్లు చిత్రంతో తన సినీ కెరీర్ కు పునాది వేసుకుని ఎన్నో అడ్డంకులను అవరోధించి మెగాస్టార్ స్థాయికి చేరారు చిరంజీవి. తాను హీరోగా ఇండస్ట్రీలో స్థిరపడిన తర్వాత తన సోదరులు…