రోజుకు ఎన్ని అరటి పండ్లు తినవచ్చో తెలుసా..?
అరటిపండు పేద, మధ్య తరగతి, ధనిక వర్గాలు.. అందరికీ అందుబాటులో ఉండే పండు.. దీని ధర కూడా ఇతర పండ్లతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుంది. అందుకనే దాదాపుగా ప్రతి ఇంట్లోనూ మనకు అరటి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ పండ్లు ఏడాది మొత్తం మనకు అందుబాటులో ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు వీటిని పండు రూపంలోనే తింటే.. కొందరు వీటితో మిల్క్‌షేక్‌లు, స్మూతీలు, డిజర్ట్స్, పాన్‌కేకులు చేసుకుని తింటుంటారు. అయితే అరటి పండ్లను తినడం…