Jayam Yamini : జయం సినిమాలో సదా చెల్లెలుగా నటించిన యామిని ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..?
Jayam Yamini : విలక్షణ దర్శకుడు తేజ తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమకావ్యం జయం. ఇందులోని ప్రతి పాత్రను ఎంతో ప్రత్యేకంగా మలిచాడు డైరెక్టర్. ఈ మూవీలో పక్కింటి అమ్మాయిలా కనిపించే సదా లుక్స్, గోపీచంద్ విలనిజం, ఆర్పీ పట్నాయక్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ హైలెట్టే! ముఖ్యంగా అక్షరాలను తిప్పిరాసే హీరోయిన్ చెల్లెలి పాత్ర అందరినీ ఆకర్షించింది. తన అక్క ప్రేమ గెలవాలని ఈ పాప చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా అక్షరాలను తిరగేసి…