టేస్టీ స్వీట్ కార్న్ రైస్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
సాధారణంగా మనం ఏ విధమైన కూరలు వండాలో దిక్కు తెలియని నేపథ్యంలో ఈ విధమైనటువంటి రైస్ రెసిపీలను తయారు చేసుకొని తింటాము. అయితే స్వీట్ కార్న్ రైస్ రెసిపీ తినడానికి రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ రైస్ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు బాస్మతి రైస్ రెండు కప్పులు, స్వీట్ కార్న్ 2 కప్పులు, ఆనియన్స్ అర కప్పు,…