వారంలో కనీసం 5 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే క్యాన్సర్ రాదా?
మన భారతీయ వంటలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లి వంటలకు రుచి వాసన ఇవ్వటమే కాకుండా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు వెల్లుల్లిలో దాగి ఉండటం వల్ల ఇది మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూ ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది. మరి వెల్లుల్లిని తరచూ తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునో ఇక్కడ తెలుసుకుందాం. * వెల్లుల్లిలో అధికభాగం యాంటీ ఇన్ఫ్లమేటరీ…