రుచికరమైన యాపిల్ బర్ఫీ తయారు చేయండిలా

ఎంతో రుచికరమైన యాపిల్ బర్ఫీ తినడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ యాపిల్ బర్ఫీ తినడానికి ఇష్టపడుతుంటారు. ఇంకెందుకు ఆలస్యం రుచికరమైన యాపిల్ బర్ఫీ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: యాపిల్స్ 2, జీడిపప్పు పావు కప్పు, పంచదార అర కప్పు, చిక్కటి పాలు మూడు కప్పులు, కొబ్బరి పొడి అర కప్పు, ఏలకుల పొడి అర టీ స్పూన్. తయారీ విధానం ముందుగా జీడిపప్పులను నానబెట్టుకుని మిక్సీలో…

Read More

రుచికరైన ఎగ్ బన్స్ తయారీ విధానం

సాయంత్రం టైం లో ఏవైనా స్నాక్స్ చేసుకొని తినాలి అనిపిస్తుందా.. ఎంతో తొందరగా సులభమైన రుచికరమైన ఎగ్ బన్స్ తయారుచేసుకొని సాయంత్రాన్ని ఎంతో రుచికరంగా ఆస్వాదించండి. మరి ఎగ్ బన్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు కోడిగుడ్లు 5, బ్రెడ్ బన్స్ 5, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, కొత్తిమీర తరుగు, కారం పొడి, ఉప్పు, గరం మసాల, చీజ్. తయారీ విధానం ముందుగా బన్స్ ఒకవైపు కత్తిరించి పెట్టుకోవాలి. తరువాత ఒక…

Read More

చిరిగిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా ? ఇలా మార్చుకోవ‌చ్చు..!

సాధార‌ణంగా ఎవరూ కూడా చిరిగిన క‌రెన్సీ నోట్ల‌ను ఇస్తే తీసుకోరు. అవి మ‌న చేతుల్లోకి అనుకోకుండా రావ‌ల్సిందే. ఇక కొన్ని అరుదైన సంద‌ర్భాల్లో ఏటీఎంల నుంచి కూడా మ‌న‌కు చిరిగిన నోట్లు వ‌స్తుంటాయి. ఇలా వ‌స్తే ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. అలాంటి నోట్ల‌ను సుల‌భంగా మార్చుకోవ‌చ్చు. కేవ‌లం చిరిగిన నోట్లే కాదు, రంగు మారిన‌వి, నోట్ల‌పై ఉండే అక్షరాలు, చిహ్నాలు, బొమ్మ‌లు చెరిగిపోయిన నోట్ల‌ను కూడా మార్చుకోవ‌చ్చు. అందుకు గాను వినియోగ‌దారులు ఏదైనా బ్యాంకును సంద‌ర్శించ‌వ‌చ్చు. చిరిగిన…

Read More

ఇంట్లోనే ఎంతో సులభంగా జీరారైస్ తయారు చేసుకోండి ఇలా…?

చాలామందికి సమయానికి ఇంట్లో కూరగాయలు లేకపోతే ఏం కూర వండాలో దిక్కుతోచని స్థితిలో ఉంటారు. ఇలాంటి సమయంలోనే కేవలం అయిదు నిమిషాలలో ఎంతో రుచికరమైన జీరా రైస్ తయారు చేసుకోవడం ఏ విధంగానో ఇక్కడ తెలుసుకుందాం.. కావలసిన పదార్థాలు ఒక కప్పు బియ్యం, రెండు కప్పుల నీళ్లు, నాలుగు పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నెయ్యి, కొద్దిగా కొత్తిమీర తరుగు, 4 పుదీనా ఆకులు. తయారీ విధానం ముందుగా స్టవ్ పై…

Read More

మీ స్మార్ట్ ఫోన్ వేగంగా, స్మూత్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌లు పాటించండి..!!

స్మార్ట్ ఫోన్లు అనేవి ప్ర‌స్తుత త‌రుణంలో కామ‌న్ అయిపోయాయి. ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్లు క‌నిపిస్తున్నాయి. వాటి వ‌ల్ల మ‌నం అనేక ప‌నులను చ‌క్క‌బెట్టుకోగ‌లుగుతున్నాం. బ్యాంకింగ్ వంటి ప‌నులను చేసుకోగ‌లుగుతున్నాం. ఇంకా ఎన్నో సౌక‌ర్యాల‌ను మ‌న‌కు స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నాయి. అయితే కొన్ని సార్లు ప‌లు కార‌ణాల వ‌ల్ల ఫోన్లు నెమ్మ‌దిగా ప‌నిచేస్తుంటాయి. హ్యాంగ్ అవుతుంటాయి. అలాంటి స‌మ‌యాల్లో కింద తెలిపిన సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. దీంతో ఫోన్లు మ‌ళ్లీ వేగంగా, స్మూత్‌గా ప‌నిచేస్తాయి. మ‌రి…

Read More

Prabhas : ప్ర‌భాస్‌కు సంబంధించి ఎవ‌రికీ తెలియ‌ని సీక్రెట్స్ ఇవే..!

Prabhas : బాహుబ‌లి రెండు పార్ట్‌లు, త‌రువాత సాహో మూవీకి చాలా స‌మ‌యం తీసుకున్న ప్ర‌భాస్‌.. ఇప్పుడు స్పీడు పెంచాడు. వ‌రుస‌గా ప్రాజెక్టుల‌కు ఓకే చెబుతున్నాడు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ సినిమాలు రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇక ప్ర‌భాస్ జీవితానికి చెందిన కొన్ని ఎవ‌రికీ తెలియని సీక్రెట్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ప్ర‌భాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. అయితే ప్ర‌భాస్ తొలి హిందీ మూవీ బాహుబ‌లినే అనుకుంటారు….

Read More

స్పైసీ చికెన్ ఉల్లికారం ఫ్రై తయారీ విధానం

ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు నాన్ వెజ్‌ తినడానికి ఇష్టపడతారు. అయితే ఎప్పుడూ ఒకే విధమైన పద్ధతిలో చికెన్ తినాలంటే బోర్ కొడుతుంది. అందుకే కొంచెం వెరైటీగా టేస్టీగా స్పైసీ ఉల్లి పాయ చికెన్ ఫ్రై ట్రై చేద్దాం.. మరి ఈ స్పైసీ ఉల్లిపాయ చికెన్ ఏ విధంగా తయారు చేయాలి ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు అరకిలో చికెన్, పెద్ద సైజ్ ఉల్లిపాయ ఒకటి, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు…

Read More

నోరూరించే చికెన్ పాప్ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఈ క్రమంలోనే చికెన్ తో వివిధ రకాల రెసిపీ తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా తింటారు. ఈక్రమంలోనే కరకరలాడే చికెన్ పాప్ కార్స్ అంటే చిన్న పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం రెస్టారెంట్లు అలాగే కరకరలాడే క్రిస్పీ చికెన్ పాప్ కార్న్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం… కావలసిన పదార్థాలు బోన్‌లెస్ చికెన్ 250 గ్రా, వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, నిమ్మరసం ఒక టేబుల్…

Read More

రుచికరమైన చికెన్ -పెసర గారెలు తయారీ విధానం

సాధారణంగా గారెలు అంటే మినప్పప్పు అలసంద పప్పుతో తయారు చేసుకొని తింటాము. కానీ కాస్త భిన్నంగా చికెన్, పెసరపప్పును కలిపి తయారు చేసుకునే గారెలు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. మరి చికెన్ – పెసర గారెలను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు చికెన్ తురుము అర కప్పు, పెసలు ఒక కప్పు, పచ్చిమిర్చి నాలుగు, టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, గరం మసాల కొద్దిగా, జీలకర్ర అర టీ స్పూన్, ఉప్పు…

Read More

తియ్య తియ్యని వేరుశెనగ పాకంపప్పు తయారీ విధానం

సాధారణంగా పాకంపప్పును వివిధ రకాల పదార్థాలతో తయారు చేసుకుంటారు.అయితే ఈ విధమైనటువంటి పాకంపప్పు ను వేరుశనగ విత్తనాల తో తయారు చేసుకొని తింటే తినడానికి ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా మన శరీరానికి ఐరన్ కూడా ఎంతో పుష్కలంగా లభిస్తుంది.మరి ఎంతో ఆరోగ్యకరమైన ఈ వేరుశనగ పాకంపప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు వేరుశనగ విత్తనాలు అరకిలో, బెల్లం రెండు కప్పులు, నీళ్లు తగినన్ని. తయారీ విధానం ముందుగా వేరుశనగ విత్తనాలను దోరగా…

Read More