టేస్టి టేస్టీ పన్నీర్ నగేట్స్ తయారీ విధానం
పేరు వినగానే తినాలనిపించే వంటలలో పన్నీర్ నగేట్స్ ఒకటి. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఈ రెసిపీ మీ తయారు చేయడం ఎంతో సులభం. ఎన్నో పోషకాలు కలిగిన ఈ పన్నీర్ నగేట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు.. పన్నీర్ 200 గ్రాములు, బ్రెడ్ ముక్కలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1టేబుల్ స్పూన్, కారం టీ స్పూన్, మొక్కజొన్నపిండి అరకప్పు, మైదాపిండి 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ సగం, నూనె తగినంత, కొత్తిమీర…