శ్రీవారిని వడ్డీకాసుల వాడని ఎందుకు పిలుస్తారో తెలుసా?
మనదేశంలో తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి కానుకలను కూడా సమర్పిస్తుంటారు. ఈ క్రమంలోనే స్వామి వారికి రోజుకు ఆదాయం కోట్లలో వస్తుంది. ఏడు కొండల వారి దర్శనం చేసుకుంటే సర్వపాపాలు, కష్టాలు, ఆపదలు తొలగిపోతాయి కనుక స్వామి వారిని ఆపదమొక్కులవాడు అని కూడా పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి వారిని … Read more









