యంగ్ టైగర్ సంతకం ఎప్పుడైనా చూశారా?
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తారక్ కోసం తన ఇంటికి వచ్చిన అభిమానులను తరచూ ఎన్టీఆర్ కలుసుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఇంటికి వెళ్లి తన కొడుకు పెళ్ళికి రమ్మని ఎన్టీఆర్ ను ఆహ్వానించాడు. ఈ నేపథ్యంలోనే ఆ అభిమాని తన అభిమాన హీరో నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఎన్టీఆర్ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్న సదరు అభిమాని ఎన్టీఆర్ సంతకాన్ని సోషల్ మీడియాలో…