ఆలు రైస్.. చిటికెలో చేద్దామా..!
పనిఒత్తిడి, అలసట లేదా.. పలు ఇతర కారణాల వల్ల మనం ఒక్కోసారి బయటి నుంచి ఆహారాన్ని పార్శిల్ తెచ్చుకుని ఇండ్లలో తింటుంటాం. అయితే కొంచెం ఓపిక చేసుకోవాలే గానీ.. 10 నిమిషాల్లో చక్కని రైస్ వంటకాన్ని మనమే స్వయంగా చేసుకుని ఆరగించవచ్చు. అందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. అలాంటి సులభతరమైన రైస్ వంటకాల్లో ఆలు రైస్ కూడా ఒకటి. మరి దీన్ని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! ఆలు రైస్…