రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షలకు.. వ్యవసాయంలో అద్భుతాలు చేస్తున్న హర్యానా ఇంజినీర్..!
నేటి తరుణంలో వ్యవసాయం శుధ్ధ దండగ అనుకునే వారు చాలా మందే ఉన్నారు. వ్యవసాయం చేస్తే అప్పుల పాలు కావల్సి వస్తుందనో లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయో, అంతగా ఆదాయం రాదనో.. అనేక మంది ఆ రంగానికి దూరంగా ఉంటున్నారు. కానీ ప్రయత్నిస్తే అందులోనూ లాభాల పంట పండించవచ్చు. అవును, సరిగ్గా ఇదే సూత్రాన్ని అతను నమ్మాడు.. కనుకనే ఓ వైపు చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి మరోవైపు వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే అతను…