సంతాన ప్రాప్తి కలగాలంటే మంగళవారం ఆంజనేయుడికి ఇలా పూజ చేయాలి..!!
సాధారణంగా చాలా మందికి పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్నా సంతానం ఉండదు. ఈ క్రమంలోనే సంతానం కోసం వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ కొందరికి సంతానం కలగదు. ఈ క్రమంలోనే సంతానం కోసం మహిళలు ఎన్నో పూజలు నోములు చేస్తుంటారు. ఈ విధంగా సంతానంలేని సమస్యతో బాధపడే మహిళలు ప్రతి మంగళవారం ఆంజనేయుడికి పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ప్రతి మంగళవారం ఉదయం సూర్యోదయానికి కంటే ముందుగా నిద్రలేచి స్నానం చేసి ఎర్రని…