నంది లేని శివుడి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
సాధారణంగా మనం ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ శివలింగానికి ఎదురుగా నంది మనకు దర్శనమిస్తుంది. ఏ ఆలయంలో కూడా శివలింగానికి ఎదురుగా నంది లేకుండా మనకు శివలింగ దర్శనం ఇవ్వదు. కానీ జ్యోతిర్లింగాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయంలో మాత్రం మనకు శివునికి ఎదురుగా నంది దర్శనం ఇవ్వదు. మనదేశంలో నంది లేని శివాలయంగా కాశీ విశ్వేశ్వరాలయం ఉందని చెప్పవచ్చు. అసలు ఈ ఆలయంలో శివునికి ఎదురుగా నంది లేకపోవడానికి గల కారణం ఏమిటి…