ఉసిరితో పాటు తేనెను కలిపి తీసుకుంటే.. డయాబెటిస్ మాయమైనట్లే!
ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.ఈ క్రమంలోనే డయాబెటిస్తో బాధపడే వారు ఆ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. డయాబెటిస్ సమస్యతో బాధపడే వారికి ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు.గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. ఈ క్రమంలోనే…