విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎవరు ఇచ్చారో తెలుసా?
విష్ణుమూర్తి అనగానే మనకు చేతిలో సుదర్శన చక్రం తిరుగుతూ కనిపిస్తున్న అటువంటి ఫోటో మన కళ్ల ముందు కదులుతుంది. ఒక్కో దేవుడికి ఒక్కొక్కటి ఆయుధంగా ఉంటుంది. శివుడికి త్రిశూలం ఆయుధమైతే ఆంజనేయుడికి గత ఆయుధం అదేవిధంగా విష్ణుమూర్తికి కూడా సుదర్శన చక్రం ఆయుధం అని చెప్పవచ్చు. ఈ విధంగా విష్ణుదేవుడు కుడి చేయి చూపుడు వేలుకు ఉండే సుదర్శన చక్రానికి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. విష్ణుమూర్తి ఆయుధమైన సుదర్శన చక్రానికి బ్లడ్ వంటివి ఆకారాలు కలిగినవి…