లావా నుంచి బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయ్..!
మొబైల్స్ తయారీదారు లావా నూతనంగా యువ 2 5జి పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. యువ సిరీస్‌లో వచ్చిన లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్‌లో 6.67 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల ఫోన్ డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో యూనిసోక్ టి60 ఆక్టాకోర్…