Chicken Tikka : రెస్టారెంట్లలో లభించే చికెన్ టిక్కా.. ఇలా సులభంగా చేయవచ్చు..!
Chicken Tikka : చికెన్‌తో మనం అనేక రకాల వంటకాలను చేసుకుని తినవచ్చు. చికెన్ బిర్యానీ, కూర, వేపుడు, పులావ్.. ఇలా చికెన్‌తో ఏ వంటకం చేసినా అద్భుతంగానే ఉంటుంది. అయితే చికెన్‌తో మనం చికెన్ టిక్కా కూడా చేసుకుని తినవచ్చు. సాధారణంగా ఈ డిష్ మనకు రెస్టారెంట్లలోనే లభిస్తుంది. కానీ కొంచెం శ్రమపడితే ఇంట్లోనే ఘుమ ఘుమలాడే చికెన్ టిక్కా తయారు చేసుకుని దాని రుచిని ఆస్వాదించవచ్చు. మరి చికెన్ టిక్కాను ఎలా తయారు చేయాలో,…