Black Chickpeas : శనగలను రోజూ ఇలా తింటే మన పెద్దలకు ఉండేలాంటి శక్తి వస్తుంది..!
Black Chickpeas : పూర్వకాలంలో మన పెద్దలు సహజసిద్ధమైన ఆహారం తినేవారు. అందుకనే వారు అంత దృఢంగా, ఆరోగ్యంగా ఎక్కువ ఏళ్లపాటు జీవించగలిగే వారు. కానీ ఇప్పుడు మనం జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, బేకరీ ఐటమ్స్ తింటున్నాం. దీంతో అనేక వ్యాధుల బారిన పడుతున్నాం. దీనివల్ల కొందరు ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకుంటున్నారు. అయితే మన పెద్దలు తిన్నట్టు మనం కూడా సహజసిద్ధమైన ఆహారాలను తింటే దాంతో మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక అలాంటి ఆహారాల్లో…