రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా?

సాధారణంగా మనం ఐరన్ వస్తువులను ఎక్కువగా గాలి, వెలుతురు తాకే చోట పెడితే తొందరగా అవి తుప్పుపట్టి నాశనమవుతాయి. ఇవి గాలిలో ఉన్న ఆక్సిజన్ తో చర్యలు జరిపి తుప్పు పట్టడానికి కారణమవుతాయి. ఈ క్రమంలోనే రైలు పట్టాలను కూడా ఇనుముతోనే తయారు చేస్తారు కదా. మరలాంటప్పుడు అవి నిత్యం వెలుతురు, గాలి తాకే ప్రదేశాలలో ఉన్నప్పటికీ ఎందుకు తుప్పు పట్టవు ? అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మరి రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి…

Read More

Sweets : తీపి తినాల‌ని కోరిక‌గా ఉందా.. అయితే ఇలా చేయండి..!

Sweets : త‌ర‌చుగా స్వీట్స్ మీద‌కు మ‌న‌సు మ‌ళ్ల‌డానికి కొన్ని కార‌ణాలు ఉంటాయి. వాటిని తెలుసుకుని స‌రిదిద్దుకోగ‌లిగితే స్వీట్ల‌తో పెరిగే అద‌న‌పు శ‌రీర భారాన్ని అదుపు చేసుకోవ‌చ్చు. ఒత్తిడి, అల‌స‌ట‌, నిద్ర‌లేమి.. తీపి తినాల‌నిపించ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు. శ‌క్తి త‌గ్గిన‌ప్పుడు శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి అందించ‌డం కోసం తీపి మీద‌కు మ‌న‌సు మ‌ళ్లుతుంది. ఇలా అనిపించిన వెంట‌నే తీపి ప‌దార్థాల కోసం వెతుక్కోకండి. ఒక‌సారి తీపి తిన‌డం మొద‌లుపెడితే అది అలాగే కొన‌సాగుతుంది. కాబ‌ట్టి స్వీట్ల జోలికి…

Read More

Tourist Places In Munnar : మున్నార్ వెళ్తే ఈ ప్ర‌దేశాల‌ను త‌ప్ప‌క చూడండి..!

Tourist Places In Munnar : మున్నార్‌.. కేర‌ళ‌లోని ముఖ్య‌మైన ప‌ర్యాటక ప్ర‌దేశాల్లో ఇది కూడా ఒక‌టి. ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాల‌తో ఎప్పుడూ అల‌రారుతూ ఉంటుంది. ఎటు చూసినా ప‌చ్చ‌ని చెట్లు, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం, కొండ చ‌రియ‌లు.. ప‌ర్యాట‌కుల‌కు మ‌ధుర‌మైన అనుభూతుల‌ను క‌లిగిస్తుంటాయి. కేర‌ళ రాజ‌ధాని కొచ్చికి 130 కిలోమీట‌ర్ల దూరంలో మున్నార్ ఉంది. అయితే ప‌ర్యాట‌క ప్రేమికులు మున్నార్‌లో చూడ‌ద‌గిన అందాలు, ఆస్వాదించ‌ద‌గిన అద్భుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మున్నార్‌ను సంద‌ర్శించే ప‌ర్యాట‌కులు చాలా మంది…

Read More

Veg Manchuria : ఫాస్ట్‌ఫుడ్ బండ్ల‌పై ల‌భించే వెజ్ మంచూరియా.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!

Veg Manchuria : మ‌న‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే ఆహారాల్లో మంచురియా కూడా ఒక‌టి. మంచురియా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అయితే బ‌య‌ట త‌యారు చేసే మంచురియాలో సాసెస్ ను ఎక్కువ‌గా వేస్తూ ఉంటారు. సాసెస్ వేయ‌కుండా రుచిగా కూడా మ‌నం మంచురియాను త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా మనం మంచురియాను త‌యారు చేసి…

Read More

Temples For Moksham : ఈ ఆల‌యాల‌ను ద‌ర్శించుకుంటే చాలు.. మోక్షం ల‌భిస్తుంది, మాన‌వ జ‌న్మ ఉండ‌దు..!

Temples For Moksham : ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌న‌కు ద‌ర్శించేందుకు అనేక ఆల‌యాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని ఆల‌యాలు మాత్రం ఎంతో ప్ర‌ఖ్యాతిగాంచాయి. వాటికి ప్ర‌త్యేక‌మైన స్థ‌ల పురాణం ఉంటుంది. అలాంటి ఆల‌యాలు చాలానే ఉన్నాయి. అయితే మ‌నిషికి మోక్షం ప్ర‌సాదించే ఆల‌యాలు కూడా ఉన్నాయి. వాటిని సంద‌ర్శిస్తే ఇక మ‌నిషి జ‌న్మ మ‌ళ్లీ ఉండ‌ద‌ట‌. మోక్షం ల‌భిస్తుంద‌ట‌. సాక్షాత్తూ శివ స‌న్నిధానం ల‌భిస్తుంద‌ట‌. కైలాసం చేరుకుంటార‌ట‌. ఇక అలాంటి ఆల‌యాలు ఏవో, అవి ఎక్క‌డ ఉన్నాయో…

Read More

Pimples Home Remedies : మొటిమ‌ల‌ను వ‌దిలించుకోవ‌డానికి బ్ర‌హ్మాండంగా ప‌నిచేసే చిట్కాలు.. ఇవి ఫాలో అయిపొండి..!

Pimples Home Remedies : ఒక ప్రత్యేకమైన రోజున మనం ప్రత్యేకంగా కనిపించాలనుకున్నప్పుడల్లా, ఆ సందర్భంలోనే మన ముఖంపై మొటిమ వచ్చి మన ఆనందాన్ని దూరం చేయడం చాలా తరచుగా జరుగుతుంది. యవ్వనంలో మొటిమలు కనిపించినప్పటికీ, వాటి రూపానికి వయస్సు పరిమితి లేదు. మొటిమల సమస్య ఏ వయసులోనైనా రావచ్చు మరియు జిడ్డు చర్మం ఉన్నవారు ఈ సమస్యతో ఎక్కువ ఇబ్బంది పడతారు. ఆహారపు అలవాట్లు లేదా ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య వల్ల కూడా మొటిమలు…

Read More

వినాయకుడి శరీరంలోని భాగాలు దేనిని చూచిస్తాయో తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ముందుగా ఆ కార్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరగాలని వినాయకుడికి పూజలు చేస్తాము. ముందుగా వినాయకుడి పూజ అనంతరమే ఇతర పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తాము. వినాయకుడు చూడగానే నాలుగు చేతులు కలిగి ఉండి, గజముఖం, కలిగి ఉంటాడు. అయితే వినాయకుడి శరీరంలోని ప్రతి భాగం ఒక్కో దానికి సంకేతం. మరి వినాయకుడి శరీరంలోని ఏ భాగం దేనిని సూచిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. చూడగానే వినాయకుడి తల మనకు చాలా…

Read More

Pushpa : బ‌న్నీని న‌గ్నంగా చూపించాల‌ని అనుకున్న సుకుమార్..!

Pushpa : అల్లు అర్జున్ తొలిసారి ఊర‌మాస్‌లో క‌నిపించిన చిత్రం పుష్ప‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ న‌ట విన్యాసం అదిరిపోయింది. శ్రీవ‌ల్లిగా ర‌ష్మిక కూడా అల‌రించింది. మొద‌టి పార్ట్ కు రూ.150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో రూ.102 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. మొద‌టి 9 రోజుల్లో ఈ సినిమాకు రూ.123 కోట్ల షేర్ వచ్చింది. ఇక ప్ర‌స్తుతం పుష్ప…

Read More

రోజూ ప‌ర‌గ‌డుపునే చిన్న బెల్లం ముక్క‌ను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తాగండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..!

రోజూ ఉద‌యం నిద్ర లేవ‌గానే అనేక మంది టీ లేదా కాఫీ తాగుతుంటారు. బ్ర‌ష్ కూడా చేయ‌కుండానే టీ, కాఫీల‌ను సేవిస్తుంటారు. అయితే ఇలా టీ, కాఫీల‌ను తాగ‌డం ఆరోగ్యానికి మంచిది కాద‌ని వైద్యులు చెబుతూనే ఉంటారు. కానీ చాలా మంది ప‌ట్టించుకోరు. అయితే వీటికి బ‌దులుగా చిన్న బెల్లం ముక్క‌ను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తాగితే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే బెల్లం ముక్క‌ను తిని గోరు…

Read More

కదిలే శివలింగం ఉన్న ఆలయం ఎక్కడ ఉందో తెలుసా ?

సాధారణంగా గర్భగుడిలో ప్రతిష్టించిన విగ్రహాలు ప్రతిష్టించిన చోట స్థిరంగా ఉండి భక్తులకు దర్శనం ఇస్తుంటాయి. కానీ ప్రతిష్టించిన విగ్రహాలు కదలడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. అసలు ప్రతిష్టించిన విగ్రహాలు కదులుతాయని వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఆలయంలో వెలసిన శివలింగం మాత్రం కదులుతూ భక్తులకు దర్శనమిస్తుంది. మరి కదిలే శివలింగ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా.. ఉత్తర్ ప్రదేశ్ లోని దియోరియా జిల్లా రుద్రపూర్ అనే గ్రామంలో దుగ్దేశ్వర్నాథ్ అనే…

Read More