Pocket : ఈ వస్తువులను మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింటా మీదే విజయం..!
Pocket : మనలో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రానికి అనుగుణంగా పనులు చేస్తూ ఉంటారు. ఇంటి నిర్మాణంలో కూడా వాస్తు శాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించేవారు ఉన్నారు. అన్ని సరిగ్గా ఉంటేనే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది. అలాగే ఈ నెగెటివ్ ఎనర్జీ ఇంటిపైనే కాకుండా ఇంట్లో ఉండే వారిపై కూడా ఉంటుంది. కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల ఈ నెగెటివ్ ఎనర్జీ నుండి మనం…