Tea Masala : ఇంట్లోనే చాయ్ మసాలాను ఇలా తయారు చేయండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..!
Tea Masala : టీ అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టం. వేసవిలో కూడా టీ ఎక్కువగా తాగే వారు చాలా మందే ఉంటారు. ఇక చల్లని వాతావరణం ఉంటే అలాంటి వారికి పండగే అని చెప్పవచ్చు. చల్లని వాతావరణంలో టీ తాగితే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక వర్షాకాలంలో టీ తాగడం ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. కొందరు మార్కెట్‌లో లభించే మసాలా టీ తెచ్చుకుని టీ తయారు చేసి తాగుతారు. అయితే కొందరు…