Easter Ireland Sculptures : మౌనంగా చూస్తూ ఉండే శిల్పాలు.. వీటి వెనుక ఉన్న కథేమిటో తెలుసా..?
Easter Ireland Sculptures : కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పర్వతాలపై పరుచుకున్న పచ్చని గడ్డి. చూద్దామంటే చెట్లు మచ్చుకు ఒక్కటి కూడా కనపడవు. చిన్న చిన్న మొక్కలు, పొదలే అక్కడక్కడా ఉంటాయి. వాటి మధ్యలో ఎన్నో వందల సంవత్సరాల చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన రాతి శిల్పాలు. మౌన ముద్రలో.. మమ్మల్ని పలకరించకండి.. అన్నట్లు చూస్తుంటాయి. ఈ అద్భుతమైన చారిత్రక సంపద చూపరులను కట్టి పడేస్తుంటుంది. అందుకే ఆ సంపదను చూసేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు ఏటా…