Kids Eating : చలికాలంలో పిల్లలకు వీటిని ఇస్తే.. ఆరోగ్యంగా వుంటారు..!
Kids Eating : చలికాలంలో, రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. చలికాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా, చిన్నపిల్లల ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. చలికాలంలో చిన్నారుల ఆరోగ్యం బాగుండాలంటే, ఈ ఆహార పదార్థాలని పిల్లలకి ఇవ్వడం మంచిది. చలి కాలంలో బెల్లాన్ని పిల్లలకి పెట్టండి. బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెల్లం లో పోషకాలు బాగా ఉంటాయి. ఇందులో కాల్షియంతో పాటుగా ఐరన్, విటమిన్స్ కూడా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని కూడా బెల్లం…