హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే సంకేతాలు, లక్షణాలు ఇవే.. వీటిని తెలుసుకుంటే హార్ట్ ఎటాక్‌ను ముందుగానే నిరోధించవచ్చు..!
హార్ట్ ఎటాక్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. సడెన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చి కుప్ప కూలిపోతుంటారు. దీంతో ప్రాణాపాయ స్థితి సంభవిస్తుంది. అయితే హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని తెలుసుకోవడం ద్వారా హార్ట్ ఎటాక్ ను ముందే గుర్తించవచ్చు. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. 1. హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఛాతిలో అసౌకర్యంగా ఉంటుంది. గుండెల మీద బరువు పెట్టినట్లు…