Brain Size And Intelligence : మెదడు సైజును బట్టి తెలివితేటలు ఉంటాయా.. సైంటిస్టులు ఏమంటున్నారు..?
Brain Size And Intelligence : ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వందల కోట్ల మంది జనాభా ఉన్నారు. అయితే ఎంత మంది ఉన్నా ఎవరి తెలివి తేటలు వారికే ఉంటాయి. ఒకరి తెలివి మరొకరి సొంతం కాదు. అలాగే కొందరు పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాల్లో విశేషమైన ప్రతిభ చూపితే కొందరు కళల్లో నిష్ణాతులై ఉంటారు. ఇక ఒక్కొక్కరికీ ఒక్కో అంశంలో ప్రావీణ్యత ఉంటుంది. అయితే ఏ అంశంలో అయినా సరే.. మనిషి ప్రతిభా పాటవాల విషయానికి వస్తే…