Chanakya Niti : ఎట్టి పరిస్థితిలోనూ ఈ ప్రదేశాల్లో అసలు ఇంటిని నిర్మించరాదు.. లేదంటే అంతా నష్టమే జరుగుతుంది..!
Chanakya Niti : సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాగే ఇల్లు కట్టుకునేటప్పుడు అనేక విషయాలను పాటిస్తారు. వాస్తు, శుభ ముహుర్తాలు, పూజలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. ఇలా ఇల్లు కట్టుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ కుటుంబంలోని వారు సుఖ శాంతులతో జీవిస్తారు. కుటుంబం అభివృద్ది చెందుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుంటారు. కానీ కొందరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మనం తెలిసి తెలియక చేసే…