Dreams : కలలో మీకు ఇవి కనిపిస్తున్నాయా.. అయితే మీకు అన్నీ మంచి రోజులే రాబోతున్నాయని అర్థం..!
Dreams : మనం రోజూ రాత్రి నిద్రిస్తే మనకు అనేక రకాల కలలు వస్తుంటాయి. కలలు రావడం అన్నది సహజం. మనం రోజూ అనేక కలలు కంటాం. కానీ వాటిల్లో చాలా వరకు మనకు గుర్తుండవు. ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం ఆ కలలను మరిచిపోతాం. అయితే కొన్ని రకాల కలలు మాత్రం మనకు ఎల్లప్పుడూ గుర్తుంటాయి. ఇక తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య బ్రహ్మ ముహుర్తం ఉంటుంది కనుక ఆ సమయంలో…