Rudraksha Mala : ఏ సంఖ్యలో రుద్రాక్షలు ఉన్న మాలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా..?
Rudraksha Mala : శివారాధాన చేసేటప్పుడు చేతిలో రుద్రాక్షను ధరించి పూజలు చేసినా, జపం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ సమయంలో మంత్రాలు ఉచ్చరిస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. అయితే పూజ చేసే సమయంలో చేతిలో ధరించే రుద్రాక్షలో సహజంగా 108 రుద్రాక్షలు ఉంటాయి. ఆ మాలతోనే ఎక్కువ ఫలితం ఉంటుందని అందరూ నమ్ముతారు. కానీ 108 కాకుండా కింద సూచించిన విధంగా పలు విభిన్నమైన సంఖ్యల్లో రుద్రాక్షలు ఉన్న మాలలతో కూడా పూజలు … Read more









