పర్ఫ్యూమ్ ల‌ను అతిగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

పర్ఫ్యూమ్ వినియోగం ప్రస్తుతం షరా మామూలయిపోయింది. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పర్ఫ్యూమ్ వాడుతూనే ఉంటారు. కాగా చాలా మంది ఈ పర్ఫ్యూమ్‌లను నేరుగా చర్మంపై అప్లై చేసేసుకుంటారు. ఇలా చేయడం మన చర్మంపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు. పర్ఫ్యూమ్ అన్నీ కూడా రకరకాల రసాయనాలను కలిపి తయారు చేస్తారు. ఈ రసాయనాలు డైలీ నేరుగా చర్మంపై పడటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దానికి తోడు చాలా మంది పర్ఫ్యూమ్‌ను ప్రతి … Read more

ఎలాంటి పర్‌ఫ్యూమ్‌ కొంటున్నారు?

పర్‌ఫ్యూమ్‌ అంటే చెమట వాసనను అధిగమించడానికి మాత్రమే అనుకుంటున్నారా? అయితే పొరబడినట్లే. పర్‌ఫ్యూమ్‌ సువాసనకే కాదు వ్యక్తిత్వాన్ని, హూందాతన్ని ప్రతిబింబిస్తుంది. వేలు పెట్టి కొన్నా వాసన కొన్ని గంటల్లో పోయేదే కదా అనుకుంటారు. ఆ కొద్ది సమయంలోనే మీరు ఎదుటివారి మనసులో నిలిచిపోవాలంటే ఈ పర్‌ఫ్యూమ్‌లు కొనాల్సిందే! – పర్‌ఫ్యూమ్‌ కొనే ముందు.. బాటిల్‌పై టాప్‌, బాటమ్‌, మిడిల్‌ అనే మూడు ఇన్‌స్ట్రక్షన్లు ఉన్నాయో లేదో చూడండి. టాప్‌.. అంటే స్ప్రే చేసిన 15 నిమిషాల తర్వాత … Read more

Perfume : ప‌ర్‌ఫ్యూమ్ మీ శ‌రీరంపై ఎక్కువ గంట‌లపాటు ఉండాలంటే.. ఈ టిప్స్‌ను పాటించండి..!

Perfume : మ‌నం ఎండ‌లో బ‌య‌ట తిరిగితే శ‌రీరంపై చెమ‌ట వ‌స్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. చెమ‌ట వ‌ల్ల శ‌రీరం నుంచి దుర్గంధం కూడా వ‌స్తుంటుంది. దీంతో ఆ చెడు వాస‌న ఇత‌రుల‌కు రాకుండా ఉండేందుకు గాను మ‌నం పెర్‌ఫ్యూంలను వాడుతుంటాం. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల పెర్‌ఫ్యూంలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ పెర్‌ఫ్యూం అయినా స‌రే.. చాలా త‌క్కువ స‌మ‌యం పాటు మాత్ర‌మే మ‌న శ‌రీరంపై ఉంటుంది. కొన్ని గంట‌లు … Read more

Perfume : శ‌రీరంపై పెర్‌ఫ్యూమ్ ఎక్కువ సేపు ఉండాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Perfume : బయటకు వెళ్లినప్పుడు లేదా ఫంక్షన్లకు హాజరైనప్పుడు సహజంగానే చాలా మంది పెర్‌ఫ్యూమ్‌లను స్ప్రే చేసుకుంటుంటారు. దీంతో చెమట వాసన రాకుండా ఉంటుంది. అయితే చాలా మంది పెర్‌ఫ్యూమ్‌లను బాడీపై ఇష్టం వచ్చినట్లు స్ప్రే చేస్తారు. ఈ క్రమంలో ఆ పర్‌ఫ్యూమ్ చాలా త్వరగా అయిపోతుంది. మళ్లీ చెమట వాసన మొదలవుతుంది. అయితే మన శరీరంపై పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ సేపు ఉండాలన్నా, బాటిల్‌లో ఉన్న పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ కాలం పాటు అలాగే నిలిచి … Read more