కొబ్బరి పాల పొంగల్ ఏ విధంగా తయారు చేయాలో తెలుసా?
సాధారణంగా పొంగల్ వివిధ రకాలుగా తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే కొబ్బరి పాలతో తయారు చేసుకునే పొంగల్ రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది.కేవలం తినడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగజేసే ఈ కొబ్బరి పాల పొంగల్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు కొబ్బరి పాలు ఒక కప్పు, బియ్యం అర కప్పు, పెసరపప్పు మూడు టేబుల్ స్పూన్లు, నీళ్లు అర కప్పు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, డ్రై…