ఘుమఘుమలాడే గుత్తి వంకాయ బిర్యానీ.. చేసుకోవడం ఎలాగంటే ?
గుత్తి వంకాయలతో సహజంగానే చాలా మంది కుర్మా చేసుకుంటారు. కొందరు వాటిని టమాటాలతో కలిపి వండుతారు. అయితే నిజానికి ఆ వంకాయలతో బిర్యానీ చేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. చికెన్ బిర్యానీ స్టైల్‌లో దాన్ని చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే గుత్తి వంకాయ బిర్యానీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుత్తి వంకాయ బిర్యానీని తయారు చేసే విధానం మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలక్కాయలు, అనాస పువ్వు, లవంగాలు, ధనియాలు, బిర్యానీ ఆకు,…